IPL 2019 : There's no Bigger Scam than IPL(Cash Rich T20 League): Bishan Singh Bedi| Oneindia Telugu

2018-11-19 65

Legendary India spinner and former captain Bishan Singh Bedi has once again criticised the Indian Premier League, calling the cash-rich T20 league a "scam".
#ipl2019
#scam,
#BishanSinghBedi
#viratkohli,
#cashrichT20league


ఐపీఎల్ ద్వారా వచ్చే ఆధాయమంతా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు బిషన్ సింగ్ బేడీ. ఐపీఎల్‌ గురించి బీసీసీఐపై తన విమర్శలను మరోసారి ఎక్కుపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదంటూ.. క్యాష్‌ రిచ్‌ టీ20అంటూ ఎద్దేవా చేశారు. ఇలా దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం మరొకటి లేదంటూ విమర్శల వర్షం గుప్పించారు భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి.